టాలీవుడ్ స్టార్ యాంకర్స్ లో అనసూయ ఒకరు

యాంకర్ గానే కాకుండా  హీరోయిన్ గా కూడా అనసూయ నటిస్తోంది

జబర్దస్త్ షో తో మంచి ఫేమస్ అయిన అనసూయ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది

ఇక ఈమధ్యనే ఆంటీ వివాదంతో మరింత పాపులారిటీని సంపాదించుకొంది

ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది

సోషల్ మీడియాలో అనసూయ ఆస్తుల విలువ అంటూ న్యూస్ వైరల్ గా మారింది

యాంకర్ గానే ఈవెంట్ కు లక్షకు మించి తీసుకుంటున్న ముద్దుగుమ్మ మొత్తం ఆస్తుల విలువ రూ. 28 కోట్లు అంట

హైదరాబాద్ లో ఆమెకు రూ 5 కోట్లు విలువ చేసే విల్లా ఉందని, ఒక మూడు కారులు.. వాటి విలువ 3 కోట్ల వరకు ఉంటాయని టాక్

ఇక అనసూయ స్థిరచరాస్తుల మొత్తం కలిపి  రూ. 28 కోట్లు ఉంటుందట

మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది పక్కన పెడితే..యాంకరింగ్  చేస్తూ అమ్మడు బాగానే సంపాదించింది అనేది వాస్తవమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.