అందాల ఆరబోత, ఆకట్టుకునే రూపం అనసూయ సొంతం. చీరకట్టులో తెలుగమ్మాయిగా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది యాంకర్ అనసూయ..

నలభై ఏళ్లకు చేరువ అవుతున్న ఈ బ్యూటీ ..ఇంకా స్వీట్ సిక్సీటీన్ అన్నట్లుగా తన గ్లామర్ ని కాపాడుకుంటూ వస్తోంది. హాట్ హాట్ స్టిల్స్ ఇస్తూ ఫోటోషూట్ లు చేసి నెటిజన్లతో వాటిని షేర్ చేసుకుంటోంది.

అందుకే అనసూయ కి అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్   ఉందని కూడా చెప్పవచ్చు.  తాజాగా అనసూయ షేర్ చేసిన కొత్త ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.

పర్పుల్ కలర్ చీరకట్టలో స్టైలిష్  హెయిర్ స్టైల్ తో చాలా క్రేజీగా కనిపిస్తోంది అనసూయ. వీటిని అనసూయ తన ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేసింది.

అనసూయ ఈ లుక్స్లో మాయ చేసేలా కనిపిస్తోంది.. ఈ సమయంలోనే పలు రకరకాల ఫోటోలతో ఆకట్టుకుంటున్న అనసూయ.. చాలా చబ్బి గర్ల్ గా కనిపిస్తోంది.

నరసంపేటలోని ఒక షాపింగ్ మాల్ ని ఓపెన్ చేసేందుకు ఇలా సిద్ధమయ్యిందని తెలుస్తోంది.. 

అంతేకాకుండా తనను ఎవరైనా రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేశాను తన ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా గుర్తుచేసుకొని ఒక కొటేషన్ ని రాసుకుంది అనసూయ.

అనసూయ హర్ట్ అయిన ప్రతతివారి కూడా  తన ఫ్యాన్స్ గురించి ఆలోచించే తాను ఎన్నోసార్లు హర్ట్ అయ్యానని తెలియజేసింది అనసూయ.

ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అనసూయ ఏంటి ఇలా మారిపోయింది.  

ఆ హెయిర్ స్టైల్ ఏంటి అలా ఉంది.. చూసేకి చబ్బిగా కనిపించిన.. నయా హెయిర్ స్టైల్ తో అదర గొడుతుంది అంటూ కమెంట్లు చేస్తున్నారు.