అనసూయ.. సోషల్ మీడియాలో ఓ అందాల కెరటం.

ఘాటు సొగసులను నాటుగా ఆరబోయడంలో అనసూయ తర్వాతనే ఎవరైనా.

 చీర కట్టినా.. స్టైలిష్ డ్రెస్ వేసినా.. అందాల ఆరబోతకు మాత్రం కొదవే ఉండదు.

హాట్ యాంకర్ గా మొదలైన ఆమె కెరీర్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో.. కీలక పాత్రలతో దూసుకుపోతోంది.

ఓ వైపు ఈవెంట్లు.. ఇంకో వైపు సినిమాలతో హల్ చల్ చేస్తోంది.

ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యాన్స్ ను మాత్రం నిరాశ పర్చదు.

మొన్నటి దాకా వరుసగా ఇంట్లో కొన్ని శుభ కార్యాలతో బిజీగా ఉన్న అనసూయ..

ఇప్పుడు ఒక్కసారిగా మాస్ యాంగిల్ చూపించేసింది.

ముక్కుకు ముక్కు పుడక పెట్టేసి తన అందాన్ని మరింతగా పెంచేసింది.

కెమెరాలకు దగ్గరగా.. మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్లతో చేసిన ఫొటోషూట్ దుమ్ము లేపుతోంది.

సోషల్ మీడియాను అందాల ఫొటోలు ఓ ఊపు ఊపేస్తున్నాయి.

వయసు పెరిగినా.. అందం ఇంచు కూడా తగ్గట్లేదు అనసూయకు.