అనసూయ విల్లులా వంగి అదిరిపోయే ఫొటోలకు స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది.
హెయిర్ స్లైల్ మొత్తం కర్ల్స్ చేసి.. కోట్ మాదిరి డ్రెస్ ధరించి స్టైలిష్ లుక్‌లో అదరహో అనిపిస్తుంది.
2003లో వచ్చిన ‘నాగ’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ భరద్వాజ్.
ఈ సినిమాలో లా స్టూడెంట్ రోల్ లో మెరిసిం
ది. ఆ తర్వాత మళ్లీ
ఇంకో సినిమా చేయాలేదు
సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత జబర్దస్త్ షోతో హోస్ట్
గా మారి బుల్లితెరపై కనిపిం
చింది.
అనసూయకు ఈ షో తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నిజానికి బుల్లితెరకు కొత్త గ్లామర్ తీసుకొచ్చింది.
యాంకర్‌ల అంటే అలానే ఉండాలి.. ఇలానే ఉండాలి అన్న బ్యారియర్స్ ను బ్రేక్ చేసింది.