అనసూయ ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

అనసూయ తన రీసెంట్ పార్టీ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేశారు

జీన్స్, క్రాప్ టాప్ వేసుకుని అను స్టైలిష్​గా ఉన్నారు

పార్టీలో మేకప్ లేకుండా అనసూయ చాలా న్యాచురల్​గా ఉన్నారు

అను డ్యాన్స్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు 

భర్తతో కలిసి పార్టీకి వెళ్లిన అను బాగా ఎంజాయ్ చేశారు

సినిమాలతో బిజీగా ఉన్నా పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు

వామ్మో.. అనసూయ భలే ఉందే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు