అనసూయ అందాల ఆరబోత మరింత శృతిమించుతోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

 తాజాగా కొన్ని ఫొటోస్ వదిలి ఓరి దేవుడో..! ఇదేందిది అనిపించింది అనసూయ. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ కెమెరా ముందు రచ్చ చేసింది అనసూయ. 

ఈ ఫొటోల్లో ఆమె లుక్ చూస్తూనే తగ్గేదే లే అనే హింట్స్ ఇస్తోందని అర్థమవుతోంది. దాచాల్సిన అందాన్ని కెమెరా ముందు పెట్టడంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి.

మోడ్రన్ దుస్తుల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్న అనసూయ.. తాజాగా కసికసి చూపులతో కటింగ్ ఇచ్చింది. డిఫరెంట్ దుస్తుల్లో కెమెరా ముందు కవ్వించింది.  

జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ చేరువైన అనసూయ.. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించింది.  

 రీసెంట్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన అనసూయ.. వెండితెరపై తన టాలెంట్ చూపిస్తోంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ సెట్స్ మీద బిజీ బిజీ అవుతోంది.  

 రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప సినిమాలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది.  

ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.