అనన్య పాండే తెలుగులో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

లైగర్ రిలీజ్ అయ్యాక తెలుగులో భారీ డిజాస్టర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

లైగర్ తరువాత బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా కోసం పరుగులు తీస్తుంది.

ఈమధ్య స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని నిర్దారణ అయ్యింది.

ఈ నేపథ్యంలో అనన్య ప్రెగ్నెంట్ అయ్యిందని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో ఈ మధ్యనే అనన్య పాండే అబార్షన్ చేయించుకుందని రాసుకొచ్చాడు.

అయితే ఆమె తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫొటోలలో ఆమెను చూసి అబార్షన్ చేయించుకుంటే ఇలా ఉంటుందా అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

ఇకనైనా ఇలాంటి సొల్లు కామెంట్లు చేయడం ఆపక పోతే తగిన గుణపాఠం చెబుతామంటున్నారు.