ఇండియాలో శృంగారం గురించి అందరి ముందు మాట్లాడాలంటే చాలామందికి భయం

పెళ్లి తరువాత భార్యాభర్తలు.. తమ మధ్య శృంగార జీవితం ఎంతోమంది అందంగా ఉండాలని కోరుకుంటారు

కొన్నేళ్లు గడవగానే వారి మధ్య శృంగారానికి ఫుల్ స్టాప్ పడుతోంది.. అందుకు కారణం మగవారికి శృంగారంపై కోరిక చచ్చిపోవడం

అయితే శృంగారంపై ఆసక్తి లేని మగవారికి ముందస్తు మరణ ముప్పు ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి

జపాన్‌లోని యమగాటా విశ్వ విద్యాలయం అధ్యయనం ప్రకారం శృంగారంపై ఆసక్తి లేనివారికి చావు త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయట

ఆరేళ్ళ పాటు 40 ఏండ్ల పైబడి వయసున్న 21 వేల మందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వైద్యులు తెలిపారు

మొదటి నుంచి శృంగారంలో చురుగ్గా ఉండటం వలన పెద్ద వయసులో ఆరోగ్యంగా ఉండటానికి ఆ శృంగారం దోహదపడుతుందట 

టెన్షన్, ప్రెషర్ వలన కోరికలు రావడం లేదని మగవారు చెప్పుకొస్తున్నారట.. 

లైంగిక కోరికలు చచ్చిపోవడంతో వారిలో క్యాన్సర్, గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇక ఇందులో మహిళలే ఎక్కువమంది శృంగారానికి నో చెప్తుండడం విశేషం