రోజుకో ఆపిల్ తింటే... ఎన్నో రకాల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని మనకు తెలుసు..
ఒక్క ఆపిల్‌ను తింటే 10 కోట్ల బ్యాక్టీరియాలు మన పొట్టలోకి చేరినట్టే అని మీకు తెలుసా..!
240గ్రాముల బరువున్న ఒక ఆపిల్‌లో సుమారు 10కోట్ల బ్యాక్టీరియా ఉంటుందట..
ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి..
ఆపిల్‌లోని కాడ, గుజ్జు, విత్తనాలు, తొక్క.. ఇలా ప్రతి భాగం.. బ్యాక్టీరియా మయమేనట...
సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆపిల్ రకాలే ఉత్తమం అంటున్నారు పరిశోధకులు
రెండు రకాల ఆపిల్ పండ్లలో బ్యాక్టీరియా సంఖ్యలో మార్పు లేనప్పటికీ, మంచి బ్యాక్టీరియాలో తేడాలు
పంట పండే ప్రాంతం, భద్రపరిచే విధానాలను బట్టి వాటిలోని మైక్రోబయోమ్‌ల కంపోజిషన్ మారిపోతుందట..
ఆపిల్ రంగూ, రుచీ, రూపంలోనూ మార్పులొస్తాయి: పరిశోధకులు