డయాబెటిస్ కంట్రోల్‌కి అద్భుతం

రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది

జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది

జుట్టు & చర్మం అద్భుతంగా మెరుస్తాయి

గుండె ఆరోగ్యం బాగుపడుతుంది

బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది

 లివర్, కిడ్నీలు క్లీన్ అవుతాయి. టాక్సిన్స్ బయటకు పోతాయి.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి

ఎలా తినాలి?

ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినాలి

 1–2 తాజా ఉసిరికాయలు, చిటికెడు మిరియాల పొడి, 1 స్పూన్ తేనె