రోగనిరోధక శక్తిని పెంచుతుంది

చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది

ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి

గుండె జబ్బులు, డయాబైటిస్, కేన్సర్ ప్రమాదాలు తగ్గుతాయి

కండరాలు బలంగా ఉంటాయి

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది

పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది