ఫాలీఫినాల్స్, విటమిన్ ఏ, విటమిన్ సీ పోషకాలుంటాయి
పర్యావరణానికి విఘాతం లేకుండా మట్టిలో కలిసిపోతాయి
ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది
జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది
రసం తాగితే రక్తహీనత నుంచి బయటపడొచ్చు
బరువు తగ్గేందుకు జ్యూస్ తాగితే మంచిది
రోగనిరోధక శక్తి ఉంటుంది.
వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది