క్యారెట్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి 

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలను నివారిస్తుంది

 కంటి చూపు మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది.

 కాలేయం పాడవకుండా చేస్తుంది

అకాల వృద్ధాప్యం రాకుండా చేస్తుంది

 భోజనం చేసిన తర్వాత తింటే చాలా మంచిది.

దంతాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి

 శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది