వడదెబ్బ తగలకుండా చేస్తోంది
డీహైడ్రేషన్ లేకుండా చేస్తోంది
రక్తపోటును నియంత్రిస్తుంది
శరీరాన్ని చల్లబరుస్తుంది
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి
జుట్టు, చర్మ సమస్యలు నయం అవుతాయి
ఎముకలు బలంగా ఉంటాయి
తలనొప్పి, నీరసం తగ్గుతుంది