ప్రపంచంలో అత్యధికులు వీక్షించే క్రీడ ఫుట్‌ బాల్‌

అల్బట్రాన్‌ పక్షి ఎగురుతూ నిద్ర పోగలదు

గొర్రెలు తోటి గొర్రె చిత్ర పటాన్ని గుర్తించగలవు

గొంగళి పురుగుకు ఉన్న కండరాలు సంఖ్య 2,000

మంచులో గడ్డకట్టుకు పోయినా బయటకు రాగలిగే జీవి లాబ్‌స్టర్‌

అతి ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన వంతెన బైలీ బ్రిడ్జి

కాఫీలో వెయ్యిరకాల రసాయనాలు ఉంటాయి

అమెరికాలో రోజుకు 4.80 లక్షల స్కూల్ బస్సులు తిరుగుతుంటాయి

మెదడు ఆలోచించడానికి పది వాట్ల విద్యుత్‌ శక్తిని ఖర్చు చేస్తుంది

ఒకప్పుడు బంగారం కంటే అల్యూమినియం ధర ఎక్కువ ఉండేది

భారత్‌ లో ఇరవై లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నాయి

అన్న రంగులకంటే నీలం రంగు ఎక్కువగా దోమలకు ఆకర్షిస్తుంది

ఇప్పటి వరకు నమోదైన అత్యదిక ఉష్ణోగ్రత 57 డిగ్రీల సెబ్సయన్‌. 1922 సెప్టెంబర్‌ 13, లిబియాలోని అజీజియాలో ఇవి రికాడ్డయ్యింది

14-ఇంటర్‌నెట్‌ బ్రొజర్‌ ఫైర్‌ఫాక్స్‌ లోగోలో ఉన్నది ఫాక్స్‌ కాదు, రెడ్‌ పాండా

మానసిక ఆందోళన ఒత్తిడిని తగ్గించే దివ్వౌషధం పుస్తక పలనం