కోవిడ్ వల్ల రెండేళ్ల విరామం తరువాత ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అయింది.
జూన్ 30న ప్రారంభం అయిన ఈ యాత్ర ఆగస్టు 11 వరకు 43 రోజుల పాటు సాగనుంది.
కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని అమర్ నాథ్ గుహను చేరుకోవడానికి భక్తులు రెండు మార్గాల ద్వారా వెళ్తుంటారు.
ఈ ఏడాది 3 లక్షల మందికి పైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అమర్ నాథ్ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి. మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి.
ఇప్పటి వరకు 16 మంది చనిపోగా..40కి పైగా మంది గల్లంతయ్యారు.
గల్లంతైనవారిలో 16 మంది తెలుగు యాత్రికులు ఉన్నారు.
ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల రెస్క్యూ ఆపరేషన్