ప్రకృతి అందాలతో పోటీ పడుతున్న అమలాపాల్

గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత

గతంలో కంటే ప్రస్తుతం పెరిగిన అమలాపాల్ క్రేజ్

బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోన్న ఈ భామ

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా వెనుకాడడం లేదు

ఆడై చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో న్యూడ్ గా కనిపించిన అమలాపాల్

తెలుగులో ఆమె అనే పేరుతో ఈ సినిమా రిలీజ్

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు

ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోన్న అమలాపాల్