Medium Brush Stroke

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Medium Brush Stroke

ఐకాన్ స్టార్ కు తగ్గట్టే ఆమె కూడా ఫ్యాషన్ కు ఐకాన్ లా ఉంటుంది

Medium Brush Stroke

ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా కూడా ఎంతో ఫిట్ గా ఉండి హీరోయిన్లకు పోటీ ఇస్తూ ఉంటుంది

Medium Brush Stroke

ఇక నిత్యం స్నేహ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది

Medium Brush Stroke

బన్నీతో ఉన్నప్పుడు ఉన్న ఫొటోలతో పాటు ఆమె పర్సనల్ ఫోటోషూట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి

Medium Brush Stroke

గత కొన్నిరోజుల నుంచి స్నేహ ఫోటోషూట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి

Medium Brush Stroke

ఇక తాజాగా గ్రీన్ కలర్ చీరలో వీపందం చూపిస్తూ స్నేహ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది

Medium Brush Stroke

స్నేహ, బన్నీ కలిసి ఒక సినిమా చేస్తే బావుంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు