అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ ప్రిషా సింగ్.

ఈ మూవీలో ఎయిర్ హోస్ట్‌ రోల్‌లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. 

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ లుక్స్‌లో కుర్రకారుకు మత్తు వల విసురుతోంది. బోల్డ్ పిక్స్‌తో కైపెక్కిస్తుంది.  

బడ్డీ బ్యూటీ ప్రిషా సింగ్ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.  

బికినీలో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా హాట్ పోజులు ఇస్తోంది.

తాజాగా కోటు వేసుకుని లోపల ఏం లేకుండా అందాలను చూపిస్తే పిచ్చెక్కించేస్తోంది. 

ఇక ప్రిషా సింగ్‌కు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమంట. 

అందుకే తన సోషల్ మీడియాలో ఎక్కువగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫోటోలే కనిపిస్తాయని తెలిపింది.