అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

అల్లు అరవింద్ కొడుకుగా గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు 

గంగోత్రి సినిమ చూసాక బన్నీ లుక్ చూసి వీడు హీరో ఏంటి అని ట్రోల్ చేశారు 

ఎన్ని ట్రోల్స్ వచ్చినా బన్నీ పట్టించుకోకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ  ఐకాన్ స్టార్ గా మారాడు

మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ 

ఇక స్టైలిష్ స్టార్ గా బన్నీకి ఎంత మంచి పేరు ఉందో అందరికి తెల్సిందే 

పుష్ప సినిమాతో తనలోని నటవిశ్వరూపాన్ని చూపించి  ఐకాన్ స్టార్ గా మారాడు 

ఇక పుష్ప భారీ విజయాన్ని అందుకొని బన్నీని పాన్ ఇండియా స్టార్ ను చేసింది

ప్రస్తుతం బన్నీ పుష్ప 2 లో నటిస్తున్నాడు 

తాజాగా బన్నీ ట్రావెల్+ లీషర్ మ్యాగజైన్ పై స్టైలిష్ లుక్ లో మెరిశాడు 

అల్ట్రా స్టైలిష్ లుక్ లో బన్నీ అదరగొట్టేసాడు 

ఒకప్పుడు వీడు హీరోనా అన్నవాళ్ళు ఇప్పుడు వీడురా హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు