అల్లు అర్హ.. అల్లు అర్జున్ గారాల పట్టీ

అల్లు అర్జున్ కు కూతురు అర్హ అంటే ప్రాణం.. ఆమె అల్లు రాజ్యానికి యువరాణి

అర్హ పుట్టినప్పటినుంచే స్టార్ స్టేటస్ ను అందుకుంది

చిన్నప్పటి నుంచి అర్హ ముద్దు ముద్దు మాటలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు బన్నీ

అర్హ తల్లి స్నేహ సైతం ఆమె  అల్లరి పనులను, మంచి మంచి ఫొటోలను షేర్ చేస్తూ  ఆమెను ఒక చిన్నపాటి సెలబ్రిటీని చేసేశారు

ఇలా ఆరేళ్లకే అర్హ సోషల్ మీడియాలో తండ్రికి తగ్గ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది

అల్లు అర్హ తండ్రి పోలికలనే కాదు తండ్రి నటనను కూడా పుణికిపుచ్చుకుంది. ఫోటోలలో సైతం చక్కనైన హావభావాలను పలికిస్తోంది

అర్హ చాలా తెలివైందని, ఆమెతో మాట్లాడం అంత తేలిక కాదని ఆమె తాత అల్లు అరవింద్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు

అర్హ పెద్దయ్యాక మంచి హీరోయిన్ అవుతుందని ఇప్పటినుంచే తెలుస్తోంది

అర్హ చైల్డ్ ఆర్టిస్టుగా శాకుంతలం సినిమాలో నటించింది. మహేష్ సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్

అర్హ ముందు ముందు తండ్రి పేరును నిలబెడుతుందని అల్లు అభిమానులు చెప్పుకొస్తున్నారు