ఇది కథ కాదు ఇది కథ కాదులే.. ఇది కథ కాదులే.. విధాత రాసిన విచిత్రమే నీదిలే

అంతరంగాలు అంతరంగాలు అనంత మానస చదరంగాలు

అందం అందం అందం జీవన మకరందం

పిన్ని కృష్ణమ్మకు గోదారికి తోడేవారమ్మా మమతల మందాకినీ నీవేనమ్మా  

ఋతురాగాలు  వాసంత సమీరంలా..  నులు వెచ్చని గ్రీష్మంలా

శివయ్య మనసు ఉన్నదీ మమతల కోసం 

ఎండమావులు ఎండమావులే నీ గుండెలోని ఆశలు 

విధి ఓ విధి విచిత్రాల నిధి

నాగమ్మ పున్నమిలోనా వెన్నెల వాన.. చలువదనాల చల్లని తల్లి నాగమ్మ 

మెట్టెల సవ్వడి మెట్టెల సవ్వడి.. ఓ మెట్టెల సవ్వడి

నాగాస్త్రం చల్లని దీవెన నాగాస్త్రం.. వెన్నెల వెలుగు ఈ నాగాస్త్రం.. నాగాస్త్రం 

చక్రవాకం ఎందుకో నాకు ఈ ఆశలు.. ఎందుకో నాకు ఈ ఆశలు.. 

అన్వేషిత అన్వేషిత అన్వేషిత.. 

నమ్మకం నమ్మకం నమ్మకం.. నమ్మకం.. నమ్మకమే లేకుంటే రేపేది 

లేడీ డిటెక్టీవ్ లేడీ డిటెక్టీవ్ అమ్మో యమా యాక్టివ్.. 

నాన్న నమ్మకమే నాన్న అయ్యి.. నడవాలిరా ఇకపైన.. అని చెప్పింది.. అమ్మ చెప్పింది  

అమృతం ఒరేయ్ ఆంజనేలు.. తెగ ఆయాసపడబోకు చాలు.. మనం ఈదుతున్నాం..  

మొగలి రేకులు నును లేత లేత.. తొలి పూత పూత.. వసి వాడి వాడి పోనీ .. విరిసే విరిసే మొగలి రేకులు 

భార్యామణి ఆడదే ఆధారం ఆమె ఓంకారం.. ఆడదే ఆధారం.. సృష్టికి శ్రీకారం.. భార్యామణి 

చిలసౌ స్రవంతి కట్టు అందం.. బొట్టు అందం.. మా చిన్ని స్రవంతి.. నవ్వు అందం.. మువ్వ అందం మా ముద్దు స్రవంతి