బుల్లితెర రియాలిటి షో బిగ్ బాస్ గత 5 సీజన్ల నుంచి అలరిస్తోంది

మొదటి సీజన్ కు ఎన్టీఆర్, రెండవ సీజన్ కు నాని హోస్ట్ చేయగా .. మూడోవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు

ఇక ఇప్పటివరకు ఈ ఐదు సీజన్స్ లో విన్ అయ్యిన విన్నర్స్  గుర్తే ఉంటారు.. అయినా ఒకసారి చూడండి

సీజన్ 1  శివబాలాజీ

సీజన్ 2  కౌశల్

సీజన్ 3  రాహుల్ సిబ్లీగంజ్

సీజన్ 4  అభిజిత్

సీజన్ 5  సన్నీ

బిగ్ బాస్ ఓటిటీ  బిందు మాధవి

ప్రస్తుతం సీజన్ 6 నడుస్తోంది. మరి ఈ సీజన్ లో ఎవరు విజేత గా నిలుస్తారో చూడాలి