ఆల్కహాల్ బ్రాండ్స్..  మాంచి కిక్కెక్కించేది ఏంటో తెలుసా..?

బీరులో ఆల్కహాల్ 4 నుంచి 6 శాతం వరకు ఉంటుంది.

వైన్‌లో 14 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది

రమ్‌లో 40 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది

బ్రాందీలో 35 నుండి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

వోడ్కాలో ఆల్కహాల్ 40 శాతం వరకు ఉంటుంది.

విస్కీలో 40 నుండి 50 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

టకిలాలో ఆల్కహాల్ 40 శాతం వరకు ఉంటుంది.