అలారం ఒత్తిడి, ఆందోళనకు కారణం అవుతుంది..
గుండె ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు చూపుతుంది..
అలారం సౌండ్ వల్ల రక్తపోటు, అకస్మాత్తుగా పెరుగుతున్న హృదయ స్పందన రేటు
అలారం శబ్దం గుండె ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని సూచిస్తున్న పరిశోధనలు..
అలారంకు వెంటనే రియాక్ట్ కాకుండా.. స్నూజ్ బటన్ నొక్కడం వలన హార్ట్ హెల్త్ సేఫ్
30 నిమిషాల వరకు తాత్కాలికంగా ఆపివేయడం నిద్ర మత్తు తగ్గిస్తుంది..
అభిజ్ఞా పని తీరును మెరుగు పరిచి.. సహజమైన మేల్కొలుపు ప్రక్రియను నియంత్రిస్తుంది
అలారం, స్నూజ్ వంటివి లేకుండా రోజూ ఒకే టైంకు నిద్రపోవడం, మేల్కోవడం చేయండి..
ధ్యానం, యోగా, ప్రశాంతమైన కార్యకలాపాలతో రోజును ప్రారంభించాలి: ఆరోగ్య నిపుణులు