డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తన భార్య లావణ్యకు విడాకుల ప్రచారం

గత కొంతకాలంగా జోరుగా సోషల్‌ మీడియాలో పూరీ వైరల్‌

పూరీ, లావణ్యది లవ్‌ మ్యారేజ్‌

సీనియర్‌ నటి చార్మీతో ఎఫైర్‌, వీరద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారనే పుకార్లు

ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో ఆకాశ్‌ పూరీ

అమ్మనాన్న చాలా సంతోషంగా వున్నారు, విడాకుల వార్తలు అవాస్తం

సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు నమ్మెద్దు