పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో మెరిసిన ఐశ్వర్య రాయ్
రెడ్ కలర్ ఫుల్ డ్రెస్‌లో మరోసారి ఆకర్షించిన ఐష్
ర్యాంప్‌పై స్టైల్‌గా నడుస్తూ హొయలు పోయిన ఐశ్వర్య
తన అందంతో ఫ్యాషన్ వీక్‌కు మరింత కళ తెచ్చిన ఐశ్వర్య
నెట్టింట వైరల్ అవుతున్న ఐశ్వర్య రాయ్ ఫొటోలు
కొన్నేళ్లుగా లోరియల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఐశ్వర్య
ఐష్ ప్రతి ఏడాది విభిన్న కాస్ట్యూమ్స్‌తో ఫ్యాషన్ వీక్‌లో సందడి చేస్తుంటారు
1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్