నజ్రియా - ఫాహద్ ఇద్దరు భార్య భర్తలు అన్న సంగతి మాత్ర చాలా మందికి తెలియదు.
నజియా ఫస్ట్ సినిమా బెంగుళూరు డేస్
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాలో ఫహర్ నజ్రియా కు భర్త గా నటించాడు. ఈ సినిమా సమయంలోనే ఇద్దం మధ్య పరిచయం ఏర్పడింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో నజ్రియా వయసు కేవలం
18 సంవత్సరాలే.
ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయ శాస్త ప్రేమగా మారింది.
విచిత్ర ఏంటంటే నజ్రియా మళ్లీ గ్యాప్ వస్తే తమ ప్రేమకు రెండు కుటుంబాల నుంచి ఎక్కడ అభ్యంతరాలు వస్తాయో ? అని
వెంటనే పెళ్లికి ఓకే చెప్పేసింది. దాంతో వీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకున్నారు.
వెంటనే పెళ్లికి ఓకే చెప్పేసింది. దాంతో వీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకున్నారు.
నజ్రియాకు ఆమె భర్త ఫహద్ కు 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండి. నజ్రియా 19 ఏళ్ల వయసులోనే ఫహద్ను పెళ్లి చేసుకుంది.
ఫహద్ ఎక్కడ మిస్ అవుతాడో అని తాను చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నా అంటూ నజ్రియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇక ప్రస్తుతం ఈ జంట సినిమా ఇండస్ట్రీ లోనే లవ్లీ కపుల్ గా ఉంటూ ఆదర్శంగా ఉంటోంది.