ది కేరళ స్టోరీతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నటి అదా శర్మ

హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ

ఆ తర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తి, గరం, క్షణం, కల్కి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ

తాజాగా అదా శర్మ నటించిన ది గేమ్ ఆఫ్ గిర్గిత్ ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది..

తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కి అదా శర్మ షిప్ట్

లేడీ ఓరియంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ.. కెరీర్ లో దూసుకువెళ్తున్న ఈ అమ్మడు

చీరలో అదా శర్మ అందాలు నెట్టింట వైరల్

ఇక, అదా శర్మ అందాలను చూసి కుర్రకారు మైమర్చిపోతున్నారు..

ఈ అమ్మడు అందాలపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్