సినిమా కోసం హీరోలు ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు.. బాడీ పెంచాలన్నా తగ్గించాలన్నా చేసేస్తారు

ఇక ఈ కాలంలో హీరో, హీరోయిన్ అనే భేదాలు లేవు. సినిమా కోసం, పాత్ర కోసం హీరోయిన్లు సైతం రిస్కులు చేస్తున్నారు

పాత్ర డిమాండ్ చేయాలే కానీ బట్టలు విప్పి తమ శరీరాన్ని చూపించడానికి కూడా వెనుకాడడం లేదు. ఇప్పటివరకు ఇలాంటి రిస్క్ లు చేసిన హీరోయిన్స్ ఎవరంటే.. 

స్వస్తిక ముఖర్జీ టేక్ వన్

అంద్రిత రాయ్  కడ్డీపుడి 

పూజా గాంధీ  దండుపాళ్యం 

పరోలి ధామ్  ఛత్రక్ 

సుకృత వాగ్లే  జట్ట

సంజన గల్రాని  దండుపాళ్యం 2

అమలా పాల్  ఆమె 

ఆండ్రియా  పిశాచి 2

ప్రియాంక చోప్రా  సిటాడెల్ 

పాయల్ రాజ్ పుత్  మంగళవారం 

సమంత  సిటాడెల్ సౌత్ వెర్షన్ లో కొన్ని సీన్స్ లో టాప్ లెస్ గా కనిపించిందని టాక్ . నిజమో కాదో తెలియాలి