హాట్ హాట్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చలేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

తాజాగా హాట్ హాట్ ఫోజులతో దర్శనమిచ్చిన యాషికా ఆనంద్

మోడల్, బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభింది యాషిక ఆనంద్

2016లో వచ్చిన'ధురంవంగల్ పత్తినారు ' అనే తమిళ మూవీతో సినీ రంగ ప్రవేశం

2018లో వచ్చిన 'ఇరుట్టు అరైయిల్ మురట్టు' సినిమాతో మంచి గుర్తింపు

'నోటా' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ

తమిళ బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ

అంతేకాకుండా సినిమాల కంటే ఫొటోషూట్లతోనే ఎక్కువ ఫేమస్..

ప్రస్తుతం ఈ పిక్స్ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి..