ఫస్ట్ మూవీతో నేషనల్ క్రష్ మారిన సోనాల్ చౌహాన్..
ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్లతో రెచ్చిపోయిన అమ్మడు..
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ..
2008లో జన్నత్ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సరైన క్రేజ్ రాలేదు..
నోయిడాలో జన్మించిన ఈ బ్యూటీ.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది..
తెలుగులో సోనాల్ చౌహాన్ నటించిన తొలి చిత్రం రెయిన్‌బో..
ప్రభాస్, నాగార్జున, రవితేజ, బాలకృష్ణలతో నటించిన ఈ ఢిల్లీ బ్యూటీ..
ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే సోనాల్.. లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది..
అమ్మడు ఫోటో నెట్టింట కనిపిస్తే చాలు.. కామెంట్ల వర్షమే..