చిన్నగా కన్నుగీటి కోట్లాది మంది కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది అందాల తార ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.

ఓవర్‌ నైట్‌లో టాప్‌ సెలబ్రిటీగా మారిపోయింది.

యావత్ దేశంలో ప్రియా ప్రకాశ్‌ కోసం నెట్టింట సెర్చ్‌ చేసే పరిస్థితి వచ్చింది.

ఓరు ఆదర్‌ లవ్‌ అనే మలయాళ సినిమా ద్వారా ప్రియా ప్రపంచానికి పరిచయమైంది.

తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ లో ఈ మళయాళీ కుట్టి కాటుక కళ్ళతో కుర్రకారు మతి పోగొట్టేలా ఉంది.

 తెలుగులోనూ నితిన్‌ సరసన ‘చెక్‌’ సినిమాలోనూ నటించింది