మోడల్, నటిగా బాగా ప్రగ్యా జైస్వాల్ ఫేమస్..

తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాలలో ఎక్కువగా నటించిన ఈ బ్యూటీ..

చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల ప్రగ్యాకు మక్కువ ఎక్కువ..

2015లో మిర్చి లాంటి కుర్రాడు చిత్రంతో తెలుగు డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ..

అదే ఏడాది వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జైస్వాల్..

తెలుగులో ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక..,

ఆచారి అమెరికా, అఖండ, సన్ అఫ్ ఇండియా చిత్రాల్లో నటించిన ప్రగ్వా జైస్వాల్..

తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండ్..

ప్రగ్యా జైస్వాల్ ఫోటోలకు నెటిజన్స్ ఫన్సీ కామెంట్స్..