హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్

 2017లో వచ్చిన పంజాబీ మూవీ 'చన్నా మేరేయా'తో సినీరంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ  

2018లో RX 100 చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పాయల్

ఆ తర్వాత సీత, RDX లవ్, వెంకీమామా, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, జిన్నా మాయాపేటక చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు

గతేడాది మంగళవారం మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన హాట్ బ్యూటీ

ఈ సినిమాలో అమ్మడు అందానికి, అభినయానికి ఆడియెన్స్ ఫిదా..   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన గ్లామర్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది..

రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి..

ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్స్ వెరైటీ కామెంట్స్