పంజాబీ చిత్రం 'చన్నా మేరేయా'తో పాయల్ రాజ్‌పుత్ సినీరంగ ప్రవేశం చేసింది

ఆర్ఎక్స్ 100 చిత్రంతో పాయల్ తెలుగులోకి అడుగుపెట్టింది

మొదటి సినిమాలోనే అమ్మడు అందానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు

వెంకీమామా, జిన్నా, మాయాపేటిక, మంగళవారం, రక్షణ చిత్రాల్లో నటించి మెప్పించింది

పాయల్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది

హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది

పాయల్ రాజ్‌పుత్ తాజాగా రోడ్డుపై హాట్‌గా దర్శనమిచ్చింది

పాయల్ పాప పొట్టి డ్రెస్‌లో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది