చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ నేహా శర్మ

కుర్రాడు సినిమాలో నటించిన నేహాకు పెద్దగా గుర్తింపు రాలేదు

తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు మకాం మార్చారు

ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు

సినిమాల క‌న్నా త‌న డ్రెస్సింగ్‌తోనే నేహా ట్రెండింగ్‌లో ఉంటారు

త‌గ్గేదేలే అన్నట్లుగా ఫ్రీ షో చేస్తూ యువ‌త‌కు మత్తెక్కిస్తుంటారు

థాయ్‌లాండ్‌ రోడ్స్ మీద బికినిలో నేహా షికార్లు కొట్టారు

చెల్లి అయిషా శర్మతో సైకిల్ తొక్కుతూ ఫోటోలకు పోజులు ఇచ్చారు