మాళవిక మోహనన్‌ ఇటీవలే ‘తంగలాన్‌’తో ప్రేక్షకులను అలరించారు

మాళవిక తాజాగా నటించిన చిత్రం 'యుధ్రా'

యుధ్రాతో మాళవిక బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు

సెప్టెంబర్‌ 20న యుధ్రా ప్రేక్షకుల ముందుకు రానుంది

యుధ్రా ట్రైలర్ లాంచ్‌లో మాళవిక హాట్‌గా కనిపించారు

బ్లాక్ బాడీకాన్ గౌనులో మాళవిక అందాలు ఆరబోశారు

మాళవిక గ్లామర్‌కు కుర్రకారు కునుకు లేకుండా పోయింది