కుర్రకారు కలల రాణిగా మారిన కృతిశెట్టి

2021లో ‘ఉప్పెన’లా దూసుకొచ్చించి.

అందరి చేత బేబమ్మ అనిపించుకుంది.

‘శ్యామ్ సింగరాయ్’తో  ‘కీర్తి’ని పెంచుకుంది.

‘బంగార్రాజు’తో నాగలక్ష్మిగా పేరు మార్చుకుంది.

2022లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

ఆ తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం‘ చేరింది.

అప్పుడే కుర్రకారు కృతి కోసం   ‘ది వారియర్’గా మారారు.