చూపుతిప్పుకోనివ్వని అందం జాన్వీ సొంతం

శ్రీదేవి, బోనీకపూర్‌ల ముద్దుల కూతురు

తల్లి అందాన్ని పునికి పుచ్చుకుంది

నటనా లక్షణాలు పుష్కలంగా ఉన్న నటి

ఏ ఈవెంట్‌లో కనిపించినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది

లేటెస్ట్ లుక్ లో తన అందాలకు కుర్రాళ్లు ఫిదా

కుర్రాళ్లను వెర్రివాళ్లను చేసే కిల్లర్ చిరునవ్వు

డ్రెస్సింగ్ సెన్స్, లుక్స్ గురించి ఎప్పుడూ చర్చే

అందరినీ పిచ్చెక్కించే లుక్స్