2016లో ఎంఎస్ ధోనీ సినిమాతో దిశా పటానీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు

లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు

సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే దిశా ఎక్కువ రచ్చ చేస్తుంటారు

దిశా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు

బికినీ వేయడంలో దిశా తర్వాతే ఎవరైనా అనేంతలా గ్రామర్ ట్రీట్ ఇస్తుంటారు

మరోసారి బికినీలో దిశా పటానీ మెరిశారు

బాత్‌రూమ్‌లో అద్దం ముందు నిల్చొని ఫొటో దిగారు

దిశా హాట్ అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు