గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రంలోని ఐటెమ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి మెరిశారు

ర‌వితేజ ఖిలాడి చిత్రంలో గ్లామ‌ర‌స్ పాత్ర‌లో డింపుల్ మెప్పించారు

గోపీచంద్ రామ‌బాణంలోనూ డింపుల్ అందాలు ఆరబోశారు

రామ‌బాణం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి

మంచి హిట్ కోసం డింపుల్ ఎదురుచూస్తున్నారు

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న డింపుల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి

తాజాగా బ్లూ డ్రెస్సులో డింపుల్ హొయలు పోయారు

డింపుల్ బ్యూటీ ఫోజులకు కుర్రకారు మతులు పోతున్నాయి