తమిళనాడులోని చెన్నైలో జన్మించిన బ్రిగిడా సాగ..

చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్‌లో బీఎస్సీ డిగ్రీ చేసిన ఈ బ్యూటీ

2019లో ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్‌తో నటనా జీవితాన్ని ప్రారంభించిన బ్రిగిడా..

యూట్యూబ్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. నటనతో ఫ్యాన్స్ ను ఫిదా చేసిన ఈ తమిళ బ్యూటీ

ఆ తర్వాత వర్మ, మాస్టర్, వేలన్, ఇరవిన్ నిజల్ వంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మడు

సింధూరం అనే తెలుగు సినిమాలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రిగిడా సాగా

కైపెక్కించే చూపులతో మతిపోగొడుతున్న తమిళ్ ఈ బ్యూటీ..

తన ఎద అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న ఈ అమ్మడు

బ్రిగిడా సాగ అందాలపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..