తెలుగమ్మాయి అంజలి తమిళనాట పాపులర్‌ హీరోయిన్‌గా ఎదిగింది

తమిళంలో ఈ ముద్దుగుమ్మ నటించిన పలు సినిమాలు బ్లాక్‌ బాస్టర్‌ హిట్లు కొట్టాయి

15 ఏండ్ల తన సీనీ కెరీర్‌ లో అంజలి ఎన్నో సినిమాలు చేసింది

తెలుగు సినిమాల్లో అప్పుడుప్పుడు తళుక్కున మెరుస్తుంది.

కొంతకాలంగా ఈ భామకు తెలుగుతోపాటు తమిళంలోనూ ఆఫర్లు తగ్గాయి

ఈనేపథ్యంలో స్పెషల్‌ సాంగ్స్‌ చేసేందుకు మొగ్గు చూపుతుంది

 నితిన్‌ మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి అందరిని అలరించింది