'మనసుకు నచ్చింది' సినిమాతో అమైరా దస్తూర్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు
'రాజుగాడు' సినిమా అనంతరం తెలుగులో అమైరాకు పెద్దగా అవకాశాలు రాలేదు
హిందీ, తమిళ్ సినిమాల్లో అడపాదడపా ఆఫర్లతో అమైరా కెరీర్ నెట్టుకొస్తున్నారు
బంబై మేరీ జాన్ వెబ్ సిరీస్‌లో అమైరా నటనకు మంచి మార్కులు పడ్డాయి
దశాబ్దం కిందట చిత్రసీమకు వచ్చిన అమైరా మంచి హిట్ కోసం చూస్తున్నారు
సోషల్ మీడియాలో అందాల ఆరబోత అమైరా నిత్యం వార్తల్లో ఉంటారు
తాజా ఫోటోషూట్‌లో అమైరా అబ్బ అనిపించేలా ఉన్నారు