సిద్దార్థ్.. అనగనగా ఒక ధీరుడు సమయంలోనే వీరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. ఓ మై ఫ్రెండ్ సినిమా తరువాత విబేధాల వలన విడిపోయారట

త్రీ మూవీ చేసేటప్పుడు ధనుష్ తో శృతి ప్రేమలో ఉందని టాక్

ఒకానొక సమయంలో క్రికెటర్ సురేష్ రైనాతో కూడా శృతి ప్రేమలో ఉందని రూమర్స్ వచ్చాయి.. ఆ తరువాత తాను మంచి స్నేహితులమని వారు చెప్పుకొచ్చారు

ప్రేమమ్ సమయంలో నాగ చైతన్యతో ప్రేమలో పడిందట శృతి.. అయితే ముందు నుంచే వీరు స్నిహితులట.. అన్ని కుదిరితే సామ్ ప్లేస్ లో శృతి ఉండేదని టాక్

ఇక బ్రిటిష్ ఆర్టిస్ట్ మైఖేల్ తో ఈమె ప్రేమాయణం అధికారికమే.. అతను వదిలేశాక ఆమె డిప్రెషన్ లోకి  వెళ్లి తాగుడుకు బానిస అయ్యిందని టాక్

ప్రస్తుతం శృతి, శంతను హజారికా తో ప్రేమలో ఉంది.. త్వరలోనే వీరు వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది