వర్కౌట్‌ అంటే హీరో రాంచరణ్‌ ప్రాణం

సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నా తప్పకుండా వర్కౌట్స్‌ చేయాల్సిందే

ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు

ఈ సినిమా షూటింగ్‌ న్యూజిలాండ్‌ లో కొనసాగుతోంది

మూవీ షెడ్యూల్‌ షురూ కావడానికి ముందే వర్కౌట్స్‌ మొదలు పెట్టాడు చెర్రీ

ఓపెన్‌ జిమ్‌ లో సిమెంట్‌ దిమ్మెలతో కసరత్తులు చేస్తున్నాడు

తన ట్రైనర్‌ తో కలిసి వర్కౌట్స్‌ కొనసాగిస్తున్నాడు

 RC15 మూవీలో కియారా అద్వానీ  హీరోయిన్‌ గా నటిస్తోంది