కమెడియన్ తంబీ రామయ్య కుమారుడు ఉమాపతిని పెళ్లి చేసుకున్న ఐశ్వర్య సర్జా

జూన్ 10 న చెన్నైలోనీ అంజని సుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో వైభవంగా పెళ్లి

 జూన్ 14 న చెన్నై లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా రిసెప్షన్

ఐశ్వర్య సర్జా హీరోయిన్ గా కొనసాగుతోంది

ఉమాపతి కూడా హీరోగా కొనసాగుతున్నాడు

జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై , జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరుపుకుని, జూన్ 10 న ఉదయం 9 to 10 గంటల మధ్య జరిగింది.