కడుపులో యాసిడ్‌ అన్నవాహికలోకి తిరిగి వచ్చి కణజాలాన్ని చికాకు పెట్టించడంతో పాటు ఛాతీలో అసౌకర్యంగా మండించే అనుభూతియే.. యాసిడ్‌ రిఫ్లక్స్‌.

గొంతులో మంటగా ఉంటుంది.

కడుపు నొప్పిగా ఉంటుంది.

తేన్పులు కూడా బాగా వస్తుంటాయి.

ఎక్కిళ్లు మనల్ని వేధిస్తుంటాయి.

తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవదు.

నోట్లో యాసిడ్‌ కనిపిస్తుంది.

ఛాతీ భాగంలో మంటగా అనిపిస్తుంది.

శ్వాసలో గురక అనుభూతి కలుగుతుంది.