బ్లూబెర్రీస్ మెదడు పనితీరును పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మానసిక రుగ్మతలను మెరుగుపరుస్తుంది.

 కొబ్బరి మానసిక స్థితిని కొబ్బరి మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యాన్ని తగ్గించే సామర్థ్యం కొబ్బరి సొంతం.

టొమాటో టొమాటోలో లైకోపీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది మానసిక స్థిని మెరుగుపరచడంతో పాటు శక్తిని ఇస్తుంది.

అరటిపండ్లు విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటుంది. ఇది మన మూడ్‌ను మెరుగుపరుస్తుంది.

ఆప్రికాట్ ఆప్రికాట్‌లో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. మూడ్ పెంచడంతో పాటు శక్తిని పెంచుతుంది.

నిమ్మకాయ నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మరసాన్ని, పుదీనాతో కలిపి తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది.

 వాటర్ మిలన్ 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉపయోగపడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది.

నారింజ పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మూడ్‌ను ఎలివేట్ చేయడంతో పాటు ఆందోళన, నిరాశ లక్షణాలను తొలగిస్తుంది.